The official teaser of the movie Ustad was launched today by hero Rana Daggubati | శ్రీసింహా కోడూరి హీరోగా నటించిన తాజా చిత్రం ఉస్తాద్. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. కీరవాణి కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీ సింహా.. మత్తు వదలరా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ అవి అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు. దీంతో తన తదుపరి ప్రాజెక్టులపై సెలక్టివ్‌గా వెళ్తున్నాడు. ప్రస్తుతం అతడు నటించిన సరికొత్త చిత్రం ఉస్తాద్. కావ్య కల్యాణ్ రామ్ ఇందులో హీరోయిన్‌గా చేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఉస్తాద్ టీజర్‌ను విడుదల చేసింది. ఉస్తాద్ సినిమా యొక్క ఆఫీషియల్ టీజర్ ని ఈరోజు రానా చేతుల మీదుగా లాంచ్ చేశారు.

#Ustaad
#VenkateshMaha
#Tollywood
#KavyaKalyanRam
#RanaDaggubati
#Phanideep
#UtadTeaser
#Simha
#MMkeeravani